డా. సి. నారాయణరెడ్డి గారు కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామంలో కర్షక కుటుంబంలో ప్రజోత్పత్తి నామ సంవత్సర నిజాషాఢ పౌర్ణమి (గురుపూర్ణిమ)నాడు, అనగా 29.7.1931 నాడు ఉదయం 4-5 గంటల మధ్య జన్మించారు. తల్లి శ్రీమతి బుచ్చమ్మగారు – ‘‘బ్రతికినంత కాలము బంగరుమమతల పొంగించిన పాలవెల్లి. తండ్రి శ్రీ మల్లారెడ్డిగారు – అరకపట్టిన రైతు. ‘‘పదుగురు పాలేర్లున్నా పదరా’’ Read More