పిహెచ్.డి.
క్రమ సంఖ్య | టైటిల్ | పరిశోధకులు | పర్యవేక్షకులు | విశ్వవిద్యాలయం పేరు |
1 | సినారె కృతులు | ఎం.ఎల్. గురప్ప | టి.వి. సుబ్బారావు | 1980 బెంగుళూరు |
2 | సినారె కవిత్వము-సంప్రదాయము-ప్రయోగము | జి. గోవర్థన్ | కె. గోపాలకృష్ణారావు | 1984 ఉస్మానియా |
3 | సినారె సినిమా పాటలు- సమగ్ర పరిశీలన | వి.ఎల్. నరసింహారావు | టి. గౌరీశంకర్ | 1998 తెలుగు |
4 | సినారె కవిత్వం – ప్రక్రియా వైవిధ్యం | యం. విజయకుమార్ | కె. సంజీవరావు | 2004 తెలుగు |
5 | సినారె కవితా పరిణామం | జి. నాసరరెడ్డి | సి. ఆనందారామం | 1987 హైదరాబాదు |
6 | సినారె కవిత – లావణ్యకత | ఎం.కె. రాము | ఎ. శివారెడ్డి | 2002 ఉస్మానియా |
7 | సినారె గేయ కావ్యాలు | ఎస్. రవీందర్ | పి. సుమతీనరేంద్ర | 1996 ఉస్మానియా |
8 | సినారె గేయకవిత్వం వస్తుభావ నవ్యత | కె. జ్యోత్స్నప్రభ | ఎ. భూమయ్య | 2007 కాకతీయ |
9 | సినారె కవిత్వ దర్శనం-చారిత్రక కావ్యాలు-స్త్రీ పాత్రలు | ఎన్. ప్రభావతి దేవి | ఎ. భూమయ్య | 2011 కాకతీయ |
ఎం.ఫిల్. |
||||
10 | సినారె జలపాతం-ఒక పరిశీలన | ఎం. పద్మజ | ఎన్. అనంతలక్ష్మి | 1996 ఉస్మానియా |
11 | సినారె గేయ కథాకావ్యాలు | కె. చెంగారెడ్డి | జాస్తి సూర్యనారాయణ | 1983 శ్రీ వేంకటేశ్వర |
12 | కర్పూర వసంతరాయలు కావ్యానుశీలన | ఎం. సత్యనారాయణ | ఎ. పున్నారావు | 1983 నాగార్జున |
13 | కర్పూర వసంతరాయలు కావ్యానుశీలన | ఎం. సిద్ధన్న | సి. రమణయ్య | 1994 తెలుగు |
14 | జాతిరత్నం కావ్యానుశీలన | బి. మాధురి | ఎస్. జయప్రకాశ్ | 1998 మధురై |
15 | మంటలు-మానవుడు రచన వైశిష్ట్యం | కె. ఆదినారాయణ | హెచ్.ఎస్. బ్రహ్మానంద | 1990 శ్రీకృష్ణదేవరాయ |
16 | మనిషి- చిలుక అనుశీలన | కె. పద్మావతి | సి. రమణయ్య | 1992 తెలుగు |
17 | భూమిక సమగ్ర పరిశీలన | ఆర్. వసునందన్ | వి. ఆనందమూర్తి | 1982 ఉస్మానియా |
18 | సమకాలీన కవిత్వంలో మానవతావాదం: విశ్వంభర | ఆర్. వసునందన్ | ఐ. కృష్ణమూర్తి | 1987 ఉస్మానియా |
19 | విశ్వంభర-ఇతిహాసం | జె. శ్రీహరి | పి.ఎల్. శ్రీనివాసరెడ్డి | 1985 శ్రీకృష్ణదేవరాయ |
20 | ఆధునికేతిహాసంగా విశ్వంభర | సిహెచ్. కిరణ్మయి | సి. ఆనందారామం | 1991 హైదరాబాదు |
21 | కవిత నా చిరునామ | సిహెచ్. మల్లికార్జునాచారి | వి. ఆనందమూర్తి | 1990 ఉస్మానియా |
22 | నడక నా తల్లి | సిహెచ్. శ్రీనివాసరావు | కె. రుక్నుద్దీన్ | 1994 ఉస్మానియా |
23 | ప్రపంచపదులు- సామాజిక రాజకీయ సాహిత్య నేపథ్యం | జి. గీతావాణి | సి. ఆనందారామం | 1993 హైదరాబాదు |
24 | ప్రపంచపదులు-అనుశీలన | ఎం. విజయకుమార్ | సి. రమణయ్య | 1994 తెలుగు |
25 | సినారె ‘కలంసాక్షిగా’ కావ్యం వస్తురూప విశ్లేషణ | జి. స్వామి | వై. సుధాకరరావు | 1999 తెలుగు |
26 | గదిలో సముద్రం-సినారె కవితాతత్త్వం | జె.ఎస్.ఎల్. | జి. అరుణకుమారి | 2001 హైదరాబాద్ |
27 | ఆరోహణ-ఒక పరిశీలన | కె. జ్యోత్న్సప్రభ | పి. సుమతీనరేంద్ర | 1994 ఉస్మానియా |
28 | సినారె దూరాలను దూసుకొచ్చి-ఒక పరిశీలన | జి. వెంకటలక్ష్మి | ఎల్లూరి శివారెడ్డి | 2003 ఉస్మానియా |